Posani Krishna Murali: నటుడు, వైసీపీ నేత పోసానికి ఏపీ హైకోర్టులో ఊరట

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టు(AP High Court)లో ఊరట లభించింది. తనపై నమోదైన 5 కేసులను కొట్టివేయాలంటూ పోసాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌(Quash Petition)పై కోర్టు గురువారం విచారించింది. CM చంద్రబాబు,…