Pawan On TTD Laddu: ఏడు కొండలవాడా! క్షమించు.. 11 రోజులపాటు పవన్ ‘ప్రాయశ్చిత్త దీక్ష’

ManaEnadu: కలియుగ దైవం, ఏడుకొండల వేంకటేశ్వరస్వామి(Venkateswara Swamy) లడ్డూ ప్రసాదం(Laddoo Prasadam) కల్తీ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే(CM Chandrababu) శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఆరోపించడంతో హిందువులు(Hindus) ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ…