‘కూలీ’ హంగామా.. ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, కంపెనీ ఉద్యోగులకు సెలవులు, ఉచిత టికెట్లు!

దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఇప్పుడు ఆగస్ట్ 14 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గురువారం రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’, ఎన్టీఆర్–హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ‘వార్ 2’ ఒకే రోజు ప్రేక్షకుల…