Shikhar Dhawan: క్రికెట్‌కు గబ్బర్ వీడ్కోలు.. అన్ని ఫార్మాట్లకు ధవన్ గుడ్ బై

Mana Enadu: భారత్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్(Shikhar Dhawan) క్రికెట్‌కు రిటైర్మెంట్( retirement) ప్రకటించారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉందని, ఇంతకాలం తనపై చూపిన…