డ్రగ్స్ వద్దు.. వాటికంటే మతిచ్చేది ఇవే.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్

ప్రతి సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల(AntiDrug ) దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ…