Anupama Parameswaran: ఆ పేరు వాడొద్దు.. అనుపమ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ నిరాకరణ

కేంద్రమంత్రి, నటుడు సురేశ్‌ గోపీ, నటి అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ (Janaki vs State of Kerala). సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉప శీర్షిక. థ్రిల్లర్‌…