బాలీవుడ్‌ను వీడి సౌత్ ఇండస్ట్రీకి స్టార్ డైరెక్టర్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తాను బాలీవుడ్ ను వీడుతున్నట్లు కొంత కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ సినిమా ఇండస్ట్రీ ఎంతో విషపూరితంగా మారిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందుకే తాను సౌత్…