Ghaati: ప్రమోషన్స్ ఊసే లేదుగా.. ‘ఘాటి’ విడుదల మళ్లీ వాయిదా పడుతుందా?
సొట్టబుగ్గల సుందరి అనుష్క శెట్టి(Anushka Shetty), డైరెక్టర్ క్రిష్(Krish) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఘాటి(Ghaati)’. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. అనుష్క మరోసారి లేడీఓరియెంట్‌గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఘాటి’ గ్లింప్స్(Glimpse)…
Ghaati: జులై 11న థియేటర్లలోకి ‘ఘాటి’.. ప్రమోషన్స్‌కు అనుష్క డుమ్మా!
‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty). టాలీవుడ్(Tollywood)లో ‘వేదం’, మిర్చి, రుద్రమదేవి, పంచాక్షరి, బాహుబలి(Bahubali) వంటి సినిమాలతో ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ తర్వాత అనుష్క సినిమాలు…








