AP| ఫుడ్‌పాయిజన్‌ 42 మంది విద్యార్థులు అస్వస్థత

జీలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో సోమవారం ఫుడ్‌ పాయిజన్‌ ​​కావడంతో అస్వస్థతకు గురైన 42 మంది విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో సోమవారం ఫుడ్‌…