డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తీవ్ర నడుమునొప్పి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రెండ్రోజుల క్రితమే ఆయన అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పవన్.. తీవ్రమైన నడుమునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో…