విద్యార్థులకు అలర్ట్.. AP EAPCET ముఖ్యమైన తేదీలివే

ఏపీ విద్యార్థులకు అలర్ట్. ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET) నోటిఫికేషన్‌ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు…