ఏపీ సీఎం సహాయనిధికి రూ.400 కోట్ల విరాళాలు

Mana Enadu : గత పదిహేను రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Telugu States Rains) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వరణుడు విలయం సృష్టించాడు. భారీ వరదలు ఈ…