విద్యార్థులకు అలర్ట్.. నేడే ఇంటర్ హాల్‌ టికెట్లు విడుదల

ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇవాళ (ఫిబ్రవరి 20వ తేదీ) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డు వెబ్ సైటు నుంచి ఈ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (Andhra Pradesh…