మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే బ్రాండ్లు

Mana Enadu : ఏపీలో నూతన మద్యం విధానం (AP Liquor Policy) అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. మొదటి రోజే పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చినట్లు ప్రభుత్వ…