శ్రీశైలం ప్ర‌సాదంలో మాంసం..!

మన ఈనాడు:ప్ర‌ముఖ శైవ‌క్షేత్రం శ్రీశైలం మ‌ల్లిఖార్జున‌స్వామి దేవ‌స్థానం త‌ర‌చూ వివాదాల్లో నిలుస్తోంది. శుక్ర‌వారం భ‌క్తుల‌కు పంపిణీ చేసిన పులిహోర ప్ర‌సాదంలో మాంస‌పు ముక్క వ‌చ్చిందంటూ.. హ‌రీశ్ రెడ్డి అనే భ‌క్తుడు దేవ‌స్థాన అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు. బ్ర‌హ్మాండ‌రాయ గోపురం వ‌ద్ద పంచిన…