ప్రేమించి మూడుమూళ్లు వేశాడు..పెళ్లి రోజే కడతేర్చాడు

ఇష్టపడ్డారు వాళ్లిద్దరూ.. మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కానీ ఇంతలోనే సంసార జీవితంలో అనుమానాలకు తావిచ్చింది. వారి దాంపత్య జీవితానికి 8ఏళ్లు..కానీ 2సార్లు మాత్రమే వివాహా వార్షొకోత్సవ వేడుకల జరుపుకున్నారు. 2016లో వారు లీపు ఏడాది…