BREAKING: పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి అరెస్ట్..

మన ఈనాడు:పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ బీటెక్ రవి అరెస్ట్ అయ్యారు. కడప నగర శివారులోని యోగి వేమన యూనివర్సిటీ దగ్గర స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బీటెక్‌ రవిని రాత్రి…