గ్రూప్‌-2 పరీక్షలో ట్విస్ట్.. APPSCకి రాష్ట్ర సర్కార్ లేఖ

ఏపీలో గ్రూప్-2 మెయిన్ పరీక్షల (AP Group 2 Mains) నిర్వహణపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాసేపటి క్రితమే పరీక్ష యధావిధిగా జరుగుతుందంటూ ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఎగ్జామ్ వాయిదా వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు నమ్మొద్దని…