PEDDI: శ్రీరామనవమి రోజు రామ్‌చరణ్ ‘పెద్ది’ నుంచి సాలీడ్ అప్డేట్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది(Peddi)’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా(Buchibabu Sana) తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్(AR…