ఆగ్రాలో భర్త.. దిల్లీలో భార్య.. ఒకేరోజు ఆర్మీ దంపతుల సూసైడ్

Mana Enadu : దీన్ దయాళ్ దీప్.. రేణు తన్వర్.. ఈ దంపతులు భారత సాయుధ దళాల్లో (Indian armed forces) పని చేస్తున్నారు. ఈ జంట ఒకే రోజు వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి…