1980’s Radhekrishna: 1980’s లో రాదే కృష్ణ.. టీజ‌ర్ అదిరింది.

Mana Enadu:ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్ ఎస్ సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఎం ఎల్ రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా (1980’s Radhekrishna)రాదే కృష్ణ.…