Kalki:కల్కి’లో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు.. బాలీవుడ్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

ManaEnadu: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్‌ లుక్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర జోకర్‌లా ఉందని అన్నాడు. ఇప్పుడు అర్షద్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్…