తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గా గడ్డం ప్రసాద్​కుమార్​

మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ రెండవ స్పీకర్​గా వికారాబాద్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్​కుమార్​ కాంగ్రెస్​ అధిష్టానం నియమించడానికి నిర్ణయం తీసుకుంది. స్పీకర్​గా ఆయన పేరును మంత్రులు పేర్లుతోపాటు ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. సభ నిర్వాహణ కీలకంగా మారడంతో దళత…