Police Remand: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ఇద్దరు ASPలు రిమాండ్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన SIBలో ఆధారాల ధ్వసం, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ఇద్దరు అధికారులకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించారు. నిందితుడు ప్రణీత్‌ రావు వాంగ్మూలం మేరకు అదనపు SPలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన పోలీసులు.. న్యాయమూర్తి ఎదుట ప్రవేశ…