Paralympics-2024: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల హవా.. మెడల్ లిస్ట్ ఇదిగో!

Mana Enadu: పారిస్ పారాలింపిక్స్​ గేమ్స్ (Paralympic Games 2024) ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గత సీజన్ కంటే ఈసారి భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. సోమవారం ఏకంగా ఎనిమిది పతకాలు సాధించగా.. మంగళవారం మరో ఐదు పతకాలు కొల్లగొట్టారు. జావెలిన్ త్రో…