దిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 21న ఆతిశీ ప్రమాణం?

ManaEnadu:ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిశీ (Atishi Marlena) దిల్లీ ముఖ్యమంత్రిగా ఈ నెల 21వ తేదీన ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఆమె ప్రమాణ స్వీకారానికి ఈ తేదీని ప్రతిపాదించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా అదే విషయాన్ని…