జన్మాష్టమి స్పెషల్.. ‘కిట్టయ్య’ ఫేవరెట్ అటుకుల లడ్డూ ఎలా చేయాలో తెలుసా?

ManaEnadu:శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేసింది. సోమవారం (ఆగస్టు 26వ తేదీన) దేశవ్యాప్తంగా ఈ పండుగను రంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన బాల గోపాలుడికి భక్తులు ఎంతో శ్రద్ధతో పూజలు నిర్వహిస్తారు. ఉపావాసాలు, ఉట్లు కొట్టడం, గోపాలుడికి ఉయ్యాల సేవ వంటి వాటివి…