పండోర గ్రహానికి వెళ్లేందుకు రెడీయా? .. ‘అవతార్‌ 3’ టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

Mana Enadu:హాలీవుడ్​లో ప్రపంచం మెచ్చిన సినిమాల్లో మార్వెల్, డీసీ చిత్రాలు కాకుండా అత్యంత ఆదరణ పొందిన సినిమాల్లో అవతార్ సిరీస్ ముందు స్థానంలో ఉంటుంది. డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు…