‘Avatar 3’ First Look: ‘అవతార్ 3’ ఫస్ట్ లుక్ వచ్చేసింది… ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అంటే?

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్(Director James Cameron) సృష్టించిన అద్భుత సైన్స్ ఫిక్షన్ సిరీస్‌ ‘అవతార్’. ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమా ‘అవతార్3 (Avatar 3): ఫైర్…