KANNAPPA: ‘కన్నప్ప’లో మంచు ఫ్యామిలీ వారసుడు.. అవ్రామ్‌ డెబ్యూ లుక్ రిలీజ్‌ డేట్ ఫిక్స్

ManaEnadu:టాలీవుడ్‌ నటుడు మంచు విష్ణు టైటిల్ రోల్​లో నటిస్తున్న సినిమా కన్నప్ప. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ బాబు, మోహన్…