అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత

అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ (Satyendra Das) తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న…