నేనే అబ్బాయిని అయితే.. బతికుండేదాన్ని.. డాక్టర్ రేప్ ఘటనపై హీరో ఎమోషనల్ కవిత

ManaEnadu:’నేనూ రూమ్ డోర్ లాక్ చేయకుండానే పడుకునేదాన్ని ఒకవేళ నేనే అబ్బాయిని అయితే. స్వేచ్ఛగా తిరిగేదాన్ని, భయపడకుండా రాత్రంతా స్నేహితులతో సరదాగా గడిపేదాన్ని.. ఒకవేళ నేనే అబ్బాయిని అయితే. ఆడపిల్లలను చదివించాలి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు స్వశక్తితో నిలబడేలా చేయాలని…