Plane Crash కుప్పకూలిన విమానం.. 50 మందికి పైగా మృతి

Mana Enadu : కజకిస్థాన్‌ (Kazakhstan)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు (Azerbaijan Airlines) చెందిన ఓ ప్రయాణికుల విమానం అక్టౌ సమీపంలో కుప్పకూలిపోయింది. అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయల్దేరిన ప్రయాణికుల విమానం రష్యా రిపబ్లిక్‌ చెచెన్యా రాజధాని గ్రోజ్నీ…