‘కుదిరితే బాబా లేకుంటే జిషాన్‌.. ఎవరు కనిపిస్తే వాళ్లని కాల్చేయండి’

Mana Enadu : మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique) ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా పలు కీలక…