Pranitha Subhash : మగబిడ్డకు జన్మనిచ్చిన పవర్ స్టార్ హీరోయిన్.. నెట్టింట శుభాకాంక్షలు

ManaEnadu:’బొంగరాళ్లాంటి కళ్లు తిప్పింది.. ఉంగరాలున్న జుట్టు తిప్పంది.. గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పింది.. అమ్మో.. బాపుగారి బొమ్మో’ ఈ పాట వింటుంటే మీ మైండ్​లో టాలీవుడ్ నటి ప్రణీత (Pranitha Subhash) మెదులుతోంది కదా. తన బొంగరం లాంటి కళ్లతో తెలుగు…