SLBC టన్నెల్ నుంచి దుర్వాసన.. ఇంకా తెలియని ఏడుగురి జాడ

నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న వారి జాడ ఇంకా కానరావడం లేదు. ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికితీసింది. మరో ఏడుగురి జాడ కోసం 18వ రోజు సహాయ చర్యలు…