బలగం వేణు ‘ఎల్లమ్మ’కు హీరో దొరికేశాడు?

Mana Enadu : కమెడియన్ వేణు యెల్దండి(Venu Yeldandi).. ‘బలగం’ సినిమాతో సూపర్ గా పాపులర్ అయ్యాడు. బలగం సినిమాతో పల్లె జీవితం.. పల్లెలో బంధాలు, ఆత్మీయతను కళ్లకు కట్టినట్టు చూపించాడు. తన సినిమాలో రియాల్టీని చూపించడంలో వంద శాతం సక్సెస్…