అఖండ-2 అప్డేట్.. ఫస్ట్ సీన్​లోనే బాలయ్య క్రేజీ ఫైట్

Mana Enadu : సింహా, లెజెండ్(Legend), అఖండ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న మూవీ ‘అఖండ 2(AKhanda 2)’. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్​గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే.  షూటింగ్…