ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. బాలయ్య బర్త్ డే రోజు స్వీట్ సర్ ప్రైజ్

నందమూరి బాలకృష్ణ (Balakrishna).. డైరెక్టర్ గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) కాంబోలో వీరసింహారెడ్డి అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ కాంబోలో మరో ఫిల్మ్ వస్తే బాగుంటుందని బాలయ్య అభిమానులు…