మాస్ కాంబో రిపీట్.. ఆ దర్శకుడితో బాలయ్య మరో సినిమా

వరుస సినిమాలతో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన జోరు సాగిస్తున్నారు. యంగ్ హీరోలకు దీటుగా వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన బాలయ్య ఆ తర్వాత బోయపాటి శ్రీను…