Harish Shankar: బాలకృష్ణ-హరీశ్ శంకర్ కాంబో కమర్షియల్ మూవీ?

కమర్షియల్‌ డైరెక్టర్‌గా పేరున్నా.. ఎక్కువ శాతం రీమేక్స్‌(Remakes)తో తన ప్రతిభను ఆ స్థాయిలో ప్రదర్శించే అవకాశం లేని డైరెక్టర్ హరీశ్ శంకర్(Director Harish Shankar). అద్భుతమైన కథలు చెప్పలేకపోయినా కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేలా చేయడంలో ముందుంటాడు. కానీ ఇటీవల తన డైరెక్షన్‌లో…