BJP vs BRS: తెలంగాణలో బీజేపీ-బీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు లేనట్టే..

పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో ఇంతవరకూ బీఆర్ఎస్ – బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే, దీనికి ప్రధాని మోడీ నో చెప్పారని తెలుస్తోంది. దీంతో పొత్తుల కథ ముగిసినట్టే అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ముక్కోణపు పోటీ జరగనుందని…