బంగ్లాదేశ్ మైనార్టీలపై దాడుల గురించి యూఎస్ ఆరా
బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు (Bangladesh riots) జరుగుతుండగా దీనిపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు (US Secretary of State) జేక్ సలివన్ ఆరా తీశారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత…
పాక్ లో కంటే బంగ్లాలోనే హిందువులపై ఎక్కువ దాడులు
హిందువులపై హింస పాకిస్థాన్‌లో (Pakistan) కన్నా బంగ్లాదేశ్‌లో ఎక్కువగా జరుగుతోందని భారత (India) ప్రభుత్వం తెలిపింది. 2024లో హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులు బంగ్లాదేశ్‌లో 2,200, పాక్‌లో 112 వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. హిందువులపై హింస పాకిస్థాన్‌లో కన్నా బంగ్లాదేశ్‌లో…
అస్సాంలో హిందూ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్న బంగ్లా సైన్యం
బంగ్లాదేశ్ ఆర్మీ భారత్ ను కావాలనే రెచ్చగొడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో కిల్లర్ డ్రోన్లను(Killer drones) మోహరించిన బంగ్లాదేశ్ తాజాగా మరో దుస్సాహసం చేసింది. భారత్ బోర్డర్ లోకి వచ్చి ఇక్కడి ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన బంగ్లాదేశ్ బోర్డర్…
కోటా కల్లోలం.. బంగ్లాదేశ్ లో సైనిక పాలన.. రాజీనామా చేసి భారత్‌కు షేక్ హసీనా
ManaEnadu:రిజర్వేషన్ల కోటాపై వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ చివరకు సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. హింసను ఆపడంలో విఫలమైన షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశం విడిచి…
”కోటా’ కోసం గొడవ.. ప్రధానిని గద్దె దించింది’.. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది?
Mana Enadu:ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాకు సంబంధించి మొదలైన నిరసనలు ఏకంగా ప్రధానమంత్రి పీఠాన్నే కదిలించాయి. వారి డిమాండ్ల మేరకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా.. ఏకంగా ప్రభుత్వమే అంగీకరించినా.. ఇంతటి ఆందోళనలకు కారణమైన ప్రధానిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ చేసిన ఆందోళనలు…