పోచారానికి పోటీ లేదు..బాన్సువాడలో కారుకు తిరుగులేదు!

మన ఈనాడు: ప్రజలతో ప్రత్యక్షంగా 40ఏళ్లుకు పైబడి రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్న ఏకైక నాయకుడు..ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేస్తే..ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనకే సొంతం..భాన్సువాడ (BANSWADA) నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పోచారం శ్రీనివాస్​రెడ్డికి (POCHARAM SRINIVAS REDDY)…