High Court: బర్రెలక్క సెక్యూరిటీపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

ప్రముఖ యూట్యూబర్ బర్రెలక్కకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు తగిన భద్రత కల్పించాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే.…