బస్తర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టుల మృతి

Mana Enadu : ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. నారాయణ్‌పుర్‌ – దంతెవాడ సరిహద్దుల్లో ఇవాళ (అక్టోబర్ 4వ తేదీ) భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter) జరిగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది…