టాలీవుడ్ యంగ్ హీరోతో సంయుక్త రొమాన్స్.. BSS12 మూవీ లేటెస్ట్ అప్డేట్స్ ఇవే

ManaEnadu:సంయుక్త మీనన్ (Samyuktha Menon).. పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే పాన్ ఇండియా స్టార్ రానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్​లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంది. విరూపాక్ష చిత్రంలో…