బెంగళూరులో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Mana Enadu : కర్ణాటకలోని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామువరకు అకస్మాత్తుగా కురిసిన వానల(Bengaluru Rains) ధాటికి బాబూసాపాళ్య ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఆరు అంతస్తుల భవనం మంగళవారం సాయంత్రం కూలిపోయింది. ఈ ఘటన…