‘వర్క్ ఫ్రమ్ కారు’ చేయకూడదమ్మా.. యువతికి చలాన్

కరోనా పుణ్యమా అని సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేసుకునే అవకాశం వచ్చింది. అది ఇప్పటికీ చాలా కంపెనీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం చేయమంటే చాలా మంది వర్క్ ఫ్రం ట్రైన్, వర్క్ ఫ్రం…