Betting Apps Case: నేడు విచారణకు రాలేను.. EDని గడువు కోరిన రానా

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ కేసు(Betting Apps Promotions Case) విచారణకు హాజరయ్యేందుకు సినీ నటులు రానా దగ్గుబాటి(Rana Daggubati), మంచు లక్ష్మి(Manchu Laxmi) ఈడీ(Enforcement Directorate)ని గడువు కోరారు. బెట్టింగ్ యాప్‌ల కేసులో విచారణకు హాజరు కావాలని వీరితో పాటు ప్రకాశ్…

Betting Apps Promotions Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణ తేదీలు ఖరారు చేసిన ఈడీ

బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం(Promotion of betting apps) చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విజయ్ దేవరకొండ(Vijaty Devarakonda), రానా దగ్గుబాటి(Rana Daggubati), ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి,…

Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ ప్రచారం.. విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది ఈడీ కేసు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఈడీ (Enforcement Directorate) రంగంలోకి దిగింది. ఏకంగా 29 మంది సినీ ప్రముఖులు(Movie Celebrities), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు(Social media influencers), కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసులు నమోదు…

బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. వారిని అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా: KA పాల్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps Issue) వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల(Cine Celebrities)పై కేసు నమోదు కాగా.. నిన్న రామారావు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్(Prabhas), గోపీచంద్‌పై ఫిర్యాదు చేశాడు.…

Betting App Promotions.. బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌పై ఫిర్యాదు!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps) వ్యవహారం సంచలనం రేపుతోంది. టాలీవుడ్‌(Tollywood)లోని స్టార్ నటీనటుల నుంచి బుల్లితెర, యూట్యూబర్ల వరకూ బెట్టింగ్ భూతంతో సంబంధం ఉందంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇటీవల రానా దగ్గుబాటి(Rana Daggibati), విజయ్…

BIG BREAKING: బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్‌.. పలువురు సినీ ప్రముఖులపై కేసు

బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్‌(Betting Apps Promotions)తో ప్రజలను బెట్టింగ్ ఊబిలోకి దించుతున్న కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పలువురు టాలీవుడ్ నటీనటులు(Tollywood Actors), సినీ ప్రముఖుల(Cine Celebrities)పై మియాపూర్ పోలీసులు(Miyapur Police) కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో…